నీకిది.. నాకది.. తెలివిగల కోతి..

  0
  131

  నీకిది.. నాకది.. తెలివిగల కోతి..

  నీకిది.. నాకిది.. రాజకీయాల్లో ఈ క్విడ్ ప్రోకో చాలామందికి అలవాటు. అలాంటిది ఓ కోతి.. అదే పని చేసింది. ఓ వ్యక్తి కూల్ డ్రింక్ టెట్రా ప్యాక్ చేతిలో పట్టుకుని తాగుతున్నాడు. పక్కనే అతని కళ్లజోడు పెట్టాడు. కోతి అతడ్ని ఏమీ చేయకుండా మెల్లకా కళ్లజోడు పట్టుకునిపోయింది. ఇక దానికోసం అతను వెంటబడ్డాడు. అయితే కోతి మాత్రం దాన్ని ఇవ్వకుండా.. కూల్ డ్రింక్ కోసం బేరం పెట్టింది. కోతి చేష్టలు అర్థమైన బాధితుడు.. మెల్లగా ఆ కూల్ డ్రింక్ బాటిల్ ఇచ్చేశాడు. తనకి కావాల్సింది వచ్చే సరికి కోతి కూడా ఆ కళ్లజోడు విసిరేకి కూల్ డ్రింక్ తీసుకుని చక్కా పోయింది.

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..