ఈ తాసిల్దార్ కోతిలా ఎగిరిపడుతున్నాడు

  0
  314

  ఈ తాసిల్దార్ కి ఏమొచ్చిందో ఏమో , కోతిలా ఎగిరిపడుతున్నాడు. గెంతులేస్తున్నాడు.. ఏ అధికారికూడా ఇంత వికృతంగా వ్యవహరించలేదు.. తన భూములకు సంబంధించి , ఒక వృద్ధుడు పిటీషన్ ఇచ్చాడు. చాల కాలంగా సమస్య పెండింగ్ లో ఉందన్నాడు. తాను చనిపోయేలోగా , సమస్యతీరితే , ఆస్తులు బిడ్డలకు పంచాలని అడిగాడు. అంతే తాసిల్దార్ కి ఏమైందో ఏమో , ముందు బల్లమీద ఎగిరి అవతలకు దూకి , పిటీషనర్ పై దాడికి ప్రయత్నం చేసాడు.. తాసిల్దార్ ఈ కోతి చేష్టలు , రౌడీ ప్రవర్తన అందనీ ఆశ్చర్యపరిచింది..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..