ఇజ్రాయిల్ సైన్యంలో ఇండియన్ సిస్టర్స్..

  0
  31

  వీళ్ళిద్దరూ అక్కాచెల్లెళ్లు .. ఇజ్రాయిల్ సైన్యంలో కమాండోలు.. ఇద్దరూ భారతీయ సంతతికి చెందినవారే.. గుజరాత్ లోని జునాగఢ్ ప్రాంతం మానవధర్ ప్రాంతం వీళ్ళ పూర్వీకులది.. కొన్నేళ్ళక్రితం తల్లితండ్రులు ఇజ్రాయిల్ లోని టెల్ అవివ్ కి వలస పోయారు.. అక్కడే కిరాణా దుకాణం.. అక్కచెల్లెళ్లిద్దరూ ఇప్పుడు సైన్యంలో కమాండోలు.. అక్కపేరు నిష , చెల్లిపేరు రియా.. అక్కడ 18 ఏళ్ళు దాటినవారికి సైన్యంలో శిక్షణ నిర్బంధమే అయినా , ఆ తరువాత వేరే ఉద్యోగాల్లో చేరొచ్చు.. కానీ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ సైన్యంలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు..

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..