ఒక ఐడీయా , జీవితాన్నే మార్చేసింది.

  0
  33

  విమానాల ఇంజినీర్ గా రిటైర్ అయినా , విమానాన్ని మాత్రం వదులుకోలేదు. విమానాలతో అతడికి 40 ఏళ్ళు అనుబంధం అలాంటిది.. అందుకే ఆలోచించి ఒక చక్కటి ప్లాన్ వేశాడు. రిటైర్ అయిన తరువాత వచ్చిన డబ్బుతో , పనికిరాకుండా స్క్రాప్ కింద లెక్కకట్టిన ఒక ఎయిర్ బస్ – 380 విమానాన్ని కొన్నాడు. దాన్ని హోటల్ గా మార్చుకున్నాడు. హోటలంటే మామూలు హాటల్ కాదు , ఫైవ్ స్టార్ హోటల్ స్టయిల్లో దాన్ని తీర్చిదిద్దాడు. పైలెట్ కూర్చునే కాకిపిట్ ని , రెండు సూట్ రూములుగా మార్చాడు..

  వెనుక భాగంలో మరో రెండు సూట్ రూములు ఏర్పాటుచేశాడు. విమానంలో డబుల్ , ట్రిపుల్ బెడ్ రూమ్ లు 31ఏర్పాటు చేసాడు. మళ్ళీ 60 మంది కూర్చునే విధంగా రెస్టారెంట్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు.. ఇప్పుడు ఈ హోటల్లో బుకింగ్స్ జోరుగా ఉన్నాయి. రెస్టారెంట్ కూడా అంచనాలకు మించి జరుగుతొంది. ఒక ఐడీయా , జీవితాన్నే మార్చేసింది. ఇంతకీ అతనిపేరు ఫెడెరిక్ దెలూజ్.. ఫ్రాన్స్ లోని తెలిసేక్ ఎయిర్ పోర్ట్ ప్రాంతంలో ఈ ఎయిర్ బాస్ హోటల్ ఉంది..

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..