బైక్ తో గాల్లోనే ప్రయాణం.. సక్సెస్.

  0
  676

  ప్రపంచంలో మొట్టమొదటి ఎగిరే బైక్ ను ప్రయోగాత్మకంగా విజయవంతం చేశారు.. XTURISMO అనే పేరుగల ఈ బైక్ విమానం లాగానే గాల్లో పోతుంది.. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాల్లో దూసుకుపోతుంది.. ఎక్కడకావాలంటే అక్కడ దిగేయవచ్చు. ప్రస్తుతానికి అరగంటసేపు గాల్లో ఎగిరే సామర్ధ్యం ఉంది.. గతంలో డెమో గా చేసినా , ఇప్పుడు పూర్తి టెక్నాలజీతో వినియోగంలోకి తెచ్చారు.. గాల్లో ఎగురుతున్న బైక్ చూడండి..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..