బంగాళాఖాతంలో ద‌క్షిణ దిశ‌గా అల్ప‌పీడ‌నం- భారీ వ‌ర్షాలు

  0
  6226

  బంగాళాఖాతంలో ద‌క్షిణ దిశ‌గా అల్ప‌పీడ‌నం ఏర్ప‌డింది. ఇది మ‌రింత ఉధృత‌మై ప‌శ్చిమ‌దిశ‌గా క‌దులుతోంది. ఈ అల్ప‌పీడ‌నం కార‌ణంగా ద‌క్షిణ భార‌త‌దేశానికి, శ్రీలంక ప్రాంతాల్లో గురువారం నుంచి శ‌నివారం వ‌ర‌కు భారీగా వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఉప‌గ్ర‌హ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. ఇది తుఫానుగా మారే అవ‌కాశం త‌క్కువ‌ని, అల్ప‌పీడ‌నం వ‌ల్ల భారీవ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఎక్కువ‌ని తెలిపింది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..