ఆ పాము కదిలితేనే మనకు గుండె జారిపోతుంది..

  0
  24569

  వామ్మో ఈ పామును చూడండి..
  డాన్స్ చేస్తుంది.. యాక్షన్ చేస్తుంది..
  ==================
  పాములను చూస్తే మనలో చాలామందికి భయం కలుగుతుంది. పాముల్లో చాలా వరకూ విషం లేనివే ఉంటాయి. కొన్ని పాములు మాత్రమే విషాన్ని కలిగి ఉంటాయి. ఏ పాములైనా వాటి జోలికి వెళ్లనంతవరకూ, అవి కూడా మనల్ని ఏమీ చేయవు.. కానీ వాటిని పట్టుకోవాలని చూస్తే మాత్రం ఎదురు తిరుగుతాయి. విషం చిమ్మి ప్రాణాలను తీసేస్తాయి.

  అయితే ఇప్పుడు మరొక విచిత్రమైన పాము గురించి చెప్పుకుందాం.. నల్ల రంగులో కనిపించే హొంగోస్ అనే ఈ పాము.. భయంకరంగా ప్రవర్తిస్తుంది. హొంగోస్ పామును మనలో చాలామంది చూసి ఉండరు. ఈ పామును చూస్తేనే చాలామంది సగం భయంతో వణికిపోతారు. దీని దగ్గరకు వెళితే చాలు.. విచిత్రంగా బుసలు కొడుతూ భయపెడుతుంది. వేగంగా మెలికలు తిరుగుతూ పారిపోయేందుకు ప్రయత్నిస్తుంది. వెల్లికిలా పడిపోయి.. అవతలివారిని మభ్యపెడుతుంది. ఆఖరికి చివరగా చనిపోయినట్టుగా యాక్షన్ కూడా చేస్తుంది. అయితే ఇంత చిత్రవిచిత్రంగా ప్రవర్తించే ఈ పాముకు విషం మాత్రం ఉండదట.. ఈ సారి హొంగోస్ పాము మీకు ఎప్పుడైనా కనిపిస్తే, మీరూ దీంతో కాసేపు ఆడుకోండి..

  https://www.facebook.com/WildlifeResourcesDivisionGADNR/videos/1289509461564770

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..