అమ్మాయిలు తాగేసి నడిరోడ్లో కొట్టుకున్నారు..

  0
  29045

  మందు తాగిన మ‌త్తులో లక్నోలో సంపన్న కుటుంబాల అమ్మాయిలు జుట్టుజుట్లూ ప‌ట్టుకుని కొట్టుకున్నారు. ఒక‌రి మీద ఒక‌రు కిందమీదా ప‌డి దొర్లాడారు. ఈ ఘ‌ట‌న మొత్తం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఈ గొవ‌డ అంత‌టికీ ఓ యువ‌కుడే కార‌ణం. అస‌లు విష‌యానికి వ‌స్తే…
  ఓ యువ‌కుడు, యువ‌తి డేటింగ్ చేశారు. కొన్నాళ్ళు అత‌ను ఆ అమ్మాయికి బ్రేక‌ప్ చెప్పాడు. అయితే ఆ అమ్మాయి మాత్రం అత‌ను త‌న‌ను మోసం చేశాడ‌ని కేసు పెట్టింది. అంతేకాకుండా అత‌నితో గొడ‌వ‌కు దిగింది. ఆ అబ్బాయికి మ‌రికొంత‌మంది అమ్మాయిల‌తో సంబంధం ఉంది. త‌న గ‌ర్ల్ ఫ్రెండ్స్ అంద‌రికీ ఓ పార్టీ అరేంజ్ చేశాడు. ఆ పార్టీకి మోస‌పోయిన అమ్మాయి కూడా రావ‌డంతో, వారి మ‌ధ్య గ‌లాటా మొద‌లైంది. మాటామాటా పెర‌గ‌డంతో మిగిలిన వారంతా ఆ అమ్మాయిపై మూకుమ్మ‌డి దాడి చేశారు. ఆ త‌ర్వాత ఆమె జుట్టు ప‌ట్టుకుని బ‌య‌ట‌కు ఈడ్చుకొచ్చారు. రోడ్డు మీదే ఆ అమ్మాయిని కింద‌ప‌డేసి చిత‌క్కొట్టారు. అంత‌టితో ఆగ‌కుండా ఓ కారులో బ‌ల‌వంతంగా ఎక్కించి అక్క‌డి నుంచి పంపించివేశారు వీడియో చూడండి..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..