కార్తీక మాసం పవిత్ర స్నానాలు ఇలా చేయాలా..?

    0
    120

    కార్తీక మాసం పవిత్ర స్నానాలు మొదలయ్యాయి. కార్తీక సోమవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు వెళ్తున్నారు. నదీ తీరాన ఉన్న ఆలయాల్లో పవిత్ర స్నానమాచరిస్తున్నారు. యమునా నది ఇలా కాలుష్యంతో నిండిపోయి ఉంది. పరిశ్రమల కాలుష్యం అంతా నదిలో కలవడంతో ఇలా నురగలు నురగలుగా ఆ రసాయనాలు బుసలు కొడుతున్నాయి. అయినా కూడా భక్తులు ఇలా స్నానాలు చేస్తున్నారు. ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా కార్తీక స్నానాలు ఆచరిస్తున్నారు.

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..