ఈ ట్రైన్ స్పీడ్ చూసి కళ్ళు మూసుకుంటారు..

    0
    707

    ప్రపంచంలో అతిపెద్ద శక్తిగా అవతరించేందుకు చైనా విశ్వప్రయత్నాలు చేస్తోంది. టెక్నాలజీ పరంగా ఇప్పటికే చైనా ముందుంది. సాంకేతికతను ఉపయోగించుకుంటూ.. తన వద్ద ఉన్న మానవ వనరులతో అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. చైనాలో ఇప్పటికే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ లు నడుస్తున్నాయి. ఈ ట్రైన్ల వేగం చూస్తే మతిపోవాల్సిందే.. 2800 కిలోమీటర్ల దూరాన్ని ఈ ట్రైన్ కేవలం ఏడు గంటల్లోనే చేరుకుంటుంది. ట్రాక్ పైన ఈ ట్రైన్ పరుగులు పెడుతున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..