బయట ఎన్ని వేషాలు వేసినా, తిరుమల దర్శనానికి వచ్చేటప్పుడు మాత్రం హీరోయిన్లు అయినా, సూపర్ మోడల్స్ అయినా సంప్రదాయ వస్త్ర ధారణలో రావాలి. సంప్రదాయంగానే ఉండాలి. కానీ శ్రియ భర్త మాత్రం తన భార్యను చూసి ఆగలేకపోయాడు. తిరుమల ఆలయం ముందే ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. ఫొటోలకు ఫోజులిచ్చే సమయంలో అతి చేశాడు. తిరుమల ఆలయ పవిత్రత గురించి కనీసం శ్రియ అయినా తన మొగుడుకి చెప్పి ఉండాల్సింది అని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు.