సినిమా ఫంక్షన్లో సంచలన వ్యాఖ్యలు చేసిన నాని..

  0
  802

  సరిగ్గా శ్యామ్ సింగ రాయ్ సినిమా విడుదలకు ముందు రోజు నాని ఇండస్ట్రీలో కలకలం రేపారు. సినిమా టికెట్ల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని స్టేట్ మెంట్ ఇచ్చారు. ఏదైతో జరిగిందో అది కరెక్ట్ కాదని అన్నారు. సినిమా ప్రమోషన్ కి వచ్చిన నాని అనుకోకుండా ఇలా టికెట్ల వ్యవహారంపై స్పందించాల్సి వచ్చింది. అయితే ఇప్పటికే ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కొంతమంది నాని వ్యాఖ్యల్ని సమర్థిస్తే.. మరికొందరు ప్రభుత్వ వ్యవహారాల్లో నాని జోక్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..