ఆర్ఆర్ఆర్ నుంచి మరో అద్భుతమైన వీడియో..

  0
  105

  ఆర్ఆర్ఆర్ విడుదల తేదీ దగ్గరపడేకొద్దీ చిత్ర యూనిట్ ప్రమోషన్ ని పెంచేసింది. ఈ సినిమా జనవరి 7న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కి సంబంధించి ఆసక్తికరనైన ప్రోమో విడుదలైంది. ఎన్టీఆర్ పై కొమరం భీముడో అనే పాట చిత్రీకరించారు. నాలుగో పాటగా దీన్ని విడుదల చేయబోతున్నారు. ఈ పాటకు సంబంధించి చిన్న గ్లింప్స్ విడుదల చేశారు. కీరవాణీ కొడుకు కాలభైరవ ఈ పాట పాడారు. తండ్రి సంగీతాన్నందించిన చిత్రంలో కొడుకు అద్భుతంగా ఈ పాట పాడాడు. ఈ పాట గ్లింప్స్ ఇంత అద్భుతంగా ఉంటే, పాట ఇంకెంత అద్భతంగా ఉందోనని అంచనా వేస్తున్నారు అభిమానులు.

  రేపు సాయంత్రం 4 గంటలకు ఈ పాట ఆన్ లైన్ లో విడుదలవుతుంది.

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..