సినిమా హీరోలంటే కేవలం సినిమాలే కాదు, పక్కన సైడ్ బిజినెస్ కూడా చేస్తుంటారు. అదేనండి అడ్వర్టైజ్ మెంట్స్. ఫలానా బ్రాండ్ కూల్ డ్రింక్ తాగండి, ఫలాన్ బ్రాండ్ చెప్పులు వేసుకోండి అని సిఫారసు చేస్తుంటారు. హీరో నాని కూడా ఇలాగే ఓ బ్రాండ్ కి ప్రచార కర్తగా మారాడు. మినిస్టర్ వైట్ అనే బ్రాండ్ కోసం నాని రంగంలోగి దిగాడు. పంచెలు, చొక్కాలు కొనుక్కోండి, ఓ బ్రాండ్ ఉండాలి కదా అంటున్నాడు నాని. నాని ఉపదేశం ఏంటో మీరే వినండి.