కారు మేఘాలు తీరం వైపు .. భారీ వర్షాలు కురిసే సూచన.

  0
  2941

  బంగాళాఖాతంలో అల్పపీడనం నెలకొన్న ప్రాంతం నుంచి కారు మేఘాలు తీరం వైపు ప్రయాణించాయి. ప్రస్తుతం తమిళనాడు, పాండిచ్చేరీ, ఆంధ్ర ప్రదేశ్ తీరానికి చేరువలో కారు మేఘాలు కమ్ముకుంటున్నాయి. దీనివలన భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. సముద్రంలో అల్పపీడన ప్రాంతం నుంచి మేఘాలు కమ్ముకుంటున్న ఉపగ్రహ చిత్రాలను చూడండి..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..