నో మాస్క్ .. గెట్ అవుట్.. చర్చిలో ఫైట్..

    0
    243

    నో మాస్క్ .. గెట్ అవుట్.. చర్చిలో ఫైట్..

    చర్చిలోకి మాస్క్ లేకుండా పోయిన ఓ ఆకతాయి.. మాస్క్ పెట్టుకోవాలని చెప్పినందుకు చివరకు ఫాదర్ పైనే తిరగబడటంతో చర్చిలోనివారంతా అతడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన వాషింగ్టన్ లో జరిగింది. ఓ చర్చిలో ఫాదర్ సువార్త చెబుతున్న సందర్భంలో ఓ యువకుడు మాస్క్ లేకుండా చర్చిలోకి వచ్చాడు. అయితే మాస్క్ ధరించాలని ఫాదర్ అదనికి సూచించాడు. దీంతో అతనికి కోపం వచ్చింది. వెంటనే ఫాదర్ పైకి దూసుకెళ్లాడు. కొట్టబోయాడు. అయితే అక్కడున్నవారంతా ఈ ఘటనకు షాకయ్యారు. ఫాదర్ పైనే తిరగబడేందుకువచ్చిన యువకుడిని చితగ్గొట్టారు. అక్కడినుంచి తరిమేశారు.

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..