హైదరాబాద్ లో బాహుబలి హలీం..ఇప్పుడు ట్రెండింగ్ .

  0
  418

  బాహుబలి సినిమా తర్వాత, బాహుబలి పేరుతో అనేకమైన వస్తువులు వచ్చేసాయి.. చాలా రెస్టారెంట్లు , డాబాలు , షాపులకు బాహుబలి పేరు పెట్టేశారు.. అయితే ఇప్పుడు హైదరాబాదులో బాహుబలి హలీం ఉంది.. ఈ పేరు చాలా హైదరాబాద్ లో మంది హలీం ప్రియులకి తెలిసే ఉంటుంది.. హైదరాబాద్ లో బాహుబలి హలీం పేరు వింటే లొట్టలేసుకుంటారు . హైదరాబాద్ లోని కార్ఖానాలో ని గ్రిల్ రెస్టారెంట్లో బాహుబలి హలీం అమ్ముతున్నారు.. బాహుబలి హలీం ధర 999 రూపాయలు.. దీంట్లో చికెన్ టిక్కా , కోడిగుడ్లు , పొట్టేలు ఎముకల మూలుగలు , పత్తర్ క ఘోష్ , ఇలా పలు రకాల మాంసాహార ఐటెమ్స్ కూడా ఉంటాయి..ఇలా రక రకాల ఐటమ్స్ ని పెట్టి దానికి బాహుబలి హలీం అని పేరుపెట్టారు.

  2017 లో బాహుబలి2 సినిమా విజయవంతమైన సందర్భంగా బాహుబలి హలీమ్ పేరుతో అమ్మడం మొదలు పెట్టారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా వ్యాపారం మందగించినప్పటికీ ఈ ఏడాది బాహుబలి హలీం వ్యాపారం జోరుగా ఉందని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు జనం బాహుబలి హలీం కోసం ఎక్కువగా వస్తున్నారు , అందరి కోసం ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశామని చెప్పారు. బాహుబలి హలీం కోసం పార్సిల్ మరియు ఆన్లైన్ కూడా ఇప్పుడు అనుమతిస్తున్నారు..

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి..