ఇది చూస్తే ఛాంపియన్లు సిగ్గు పడతారేమో.. ?

  0
  56

  ఒలింపిక్స్ కి , కామన్ వెల్త్ గేమ్స్ కి ,పోయే క్రీడాకారులు , కోట్లు ఖర్చుపెట్టి పతకాలు తీసుకురాలేని క్రీడాకారులు , క్రికెట్ గానీ , బాస్కెట్ బాల్ గానీ , గేమ్ ఏదైనా .. ఇదిగో ఈ రైతుని చూస్తే , ఒక్క క్షణం ఆలోచించుకోవాలి.. మనిషిలో సహజమైన నైపుణ్యం ఇలా ఉంటుందని.. పొలంలో పనిచేసుకునే ఈ రైతు పారతో , వెనక్కితిరిగి 50 మీటర్ల దూరంలో ఉన్న బాస్కెట్ లో బాల్ యెంత కరెక్ట్ గ వేశాడో చూడండి.. ఇక్కడో విశేషం ఏమిటంటే , ఆ బాస్కెట్ ఒక తాడుకి కట్టి ఉంది. పొలంలో గాలులకు ఊగుతొంది.. అలాంటి పరిస్థితిలో అతడు చేసిన ఈ గోల్ ఎలాంటిదో మీరే చూడండి..

   

  https://www.facebook.com/watch?v=2998347360457161

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..