కేంద్ర ప్రభుత్వం ప్రాణావసర మందుల ధరలు తగ్గించింది. దాదాపు 39 రకాల మందులను జాతీయ అత్యవసర మందుల జాబితాలో చేర్చింది. దీంతో వీటి ధరలు గణనీయంగా తగ్గుతాయి. క్యాన్సర్, డయాబెటీస్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ రిట్రో వైరల్, టీబీ తదితర వ్యాధులకు సంబంధించిన ధరలు ఇక తగ్గుతాయి. వీటిల్లో కొన్ని కోవిడ్ ట్రీట్మెంట్ లో కూడా వాడుతున్నారు.
ధరలు తగ్గే మందులు ఇవీ..
The 39 new drugs included Amikacin (antibiotic), Azacitidine (anti-cancer), Bedaquiline (anti-TB), Bendamustine Hydrochloride (anti-cancer), Buprenorphine ( opioid antagonists), Buprenorphine+Naloxone (opioid antagonists), Cefuroxime (antibiotic), Dabigatran (anticoagulant), Daclatasvir (antiviral), Darunavir+Ritonavir (antiretroviral), Delamanid (anti-TB), Dolutegravir (antiretroviral), Fludarabine (anti-cancer), Fludrocortisone (corticosteroid), Fulvestrant (anti-cancer), Insulin Glargine (anti-diabetes), Irinotecan HCL Trihydrate (anti-cancer), Itraconazole (antifungal), Ivermectin (anti-parasitic), Lamivudine (antiretroviral), Latanoprost (treat ocular hypertension), Lenalidomide (anti-cancer), Montelukast (anti-allergy), Mupirocin (topical antibiotic), Nicotine replacement therapy, Nitazoxanide (antibiotic), Ormeloxifene (oral contraceptive), Phenoxymethyl penicillin (antibiotic), Procaine Benzylpenicillin (antibiotic), Rotavirus vaccine, Secnidazole (anti-microbial), Teneligliptin (anti-diabetes), Tenofovir+Lamivudine+Dolutegravir (antiretroviral), Tenofovir+Alafenamide Fumarate (TAF) (antiretroviral), Terbinafine (antifungal), and Valganiclovir (antiviral).
ఇవీ చదవండి..
రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..
ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..
తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..
పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్