బంగారు పూతతో వడపావు బజ్జీ.. ఎంతో తెలుసా..? డబ్బులుండాలేగానీ ఎన్ని ఆటలైనా ఆడొచ్చు.. ఇప్పుడు దుబాయిలోని ఒక రెస్టారెంట్ లో 22 కారెట్ల బంగారం రేకుతో కప్పిన వడపావు బజ్జి అమ్ముతున్నారు.. రేటు సింపుల్ గా 2 వేల రూపాయలు.. డబ్బులంటే లెక్కచేయని వాళ్ళు , ఆ రెస్టారెంట్ ముందు క్యూలో ఉన్నారట.. ఇంతకీ ఆ బంగారు వడ పావు బజ్జీ ఎలా చేస్తారో వీడియో అయినా చూడండి..
View this post on Instagram
ఇవీ చదవండి..