12 ప్రపంచ భాషలను అవలీలగా మాట్లాడుతున్నాడంటే.. అది ఆకలి నేర్పిన విద్య..

    0
    186

    కాలే కడుపు చిన్న వయసులోనే అతడికి జీవిత పాఠాలు నేర్పింది.. అంతేకాదు.. ప్రపంచంలోని 12 భాషలను అనర్గళంగా మాట్లాడే విధంగా చేసింది.. ఎన్నో ఏళ్ళు , ఎంతో శ్రమ , ఖర్చుతో నేర్చుకోలేని 12 ప్రపంచ భాషలను ఆ పిల్లడు అవలీలగా మాట్లాడుతున్నాడంటే.. అది ఆకలి నేర్పిన విద్య..ఆకలి జీవితానికి అనుభవాలను నేర్పుతుందని.. ఈ పిల్లాడి బహుభాషా నైపుణ్యం చూడండి..

    ఇవీ చదవండి..

    రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

    ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్