అమ్మాయి అందమైనదే.. అయితే అబల మాత్రం కాదు.. యుద్ధాలలో వాడే మూరెడు కత్తిని , చూపుడు వేలి మొనపై నిలబెట్టగలదు.. అంతేనా , కత్తి తిప్పిందంటే , మనం కళ్లుకూడా తిప్పలేం.. అంత వేగంగా , నైపుణ్యంగా కత్తి సాములో ఆరితేరిపోయింది . ఈ అమ్మాయి.. వీడియో చూస్తేగానీ , అమ్మాయి సత్తా ఏమిటో తెలియదు..
We don't need "Hij@b" because our Sanskriti teaches us to be
self -reliantHar Har Mahadev pic.twitter.com/9rxjs217nQ
— Sheetal Chopra ?? (@SheetalPronamo) September 6, 2021
ఇవీ చదవండి..