మాజీప్రియుడు నడిరోడ్లో ఆమెను తరిమి , తరిమి ..

  0
  789

  డాలి అనే యువతిని మాజీప్రియుడు నడిరోడ్లో తరిమితరిమి కత్తితో పొడిచి చంపేశాడు.. సిసి కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. డాలి అనే 24 ఏళ్ళ యువతి, అంకిత్ ప్రేమిచుకున్నారు. ఇద్దరి ఇల్లు పక్కపక్కనే ఉంటాయి. ఇటీవల డాలి , అంకిత్ ప్రేమకు బ్రేకప్ చెప్పింది. నిన్నటిరోజున అంకిత్ ఆమె ఇంటిలోకి పోయాడు. కొద్దిసేపటికే ఆమె కేకలు వేస్తూ బయటకొచ్చింది. అయితే అంకిత్ ఆమెను తరుకుంటూ , కత్తితో పొడుచుకుంటూ వచ్చాడు. ఒక స్నేహితురాలు ఆమెను కాపాడేందుకు ప్రయత్నంచేసినా వీలుకాలేదు. చివరకు డాలి ఒక్కటే , ఆటోలో హాస్పిటల్ కి వెళ్ళింది.. కాసేపటికే అక్కడ చనిపోయింది.. పోలీసులు కేసు విచారిస్తున్నారు.. ఢిల్లీ ద్వారకానగర్ లో జరిగిందీ ఘటన..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..