మంటల్లో విమానం , అందరూ మృత్యుంజయులే..

  0
  301

  ఒక విమానం మంటల్లోచిక్కి కూలిపోతే ఒక్కరైనా బ్రతికే అవకాశం ఉందా..? ఖచ్చితంగా లేదు.. అయితే మన ఊహలను తల్లకిందులు చేస్తూ ఈ విమానప్రమాదంలో అందరూ క్షేమంగా బయటపడ్డారు. మొత్తం 21 మంది మృత్యువుని ఛాలెంజ్ చేశారు.. హౌస్టన్ విమానాశ్రయం నుంచి నిన్న ఒక ప్రయివేట్ విమానం బయలుదేరింది. టేకాఫ్ లోనే ఫెన్సింగ్ ని గుద్దుకొని బోల్తా పడింది.. క్షణంలో తగలబడిపోయింది. అలాగే ఈడ్చుకుంటూ , అగ్నిగోళంలా పోయింది. అయితే అదృష్టం ఏమిటంటే విమానంలోని 21 మందిలో ఎవరికీ ప్రాణాపాయం లేదు.. స్వల్పగాయాలతో అందరూ బయటపడ్డారు..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..