అమ్మాయి మందుకొట్టి కారుతోలింది..ట్రాఫిక్ లో ఆపేసి..?

  0
  8862

  ఇది ఆడపిల్ల కాదు .. చిచ్చర పిడుగు .. అందులోనూ మందు కొట్టింది.. ఇక చెప్పాలా ..? తన కారుకు వేరే కారు తగిలిందని రెచ్చిపోయింది. అయితే అలాంటిదేమీ జరగలేదని చెబుతున్నా వినడంలేదు.. నడిరోడ్లో ట్రాఫిక్ ఆపేసి , పాపం అమాయక డ్రైవర్ ని చావకొట్టేసింది. పోలీసులు కళ్లప్పగించి చూస్తున్నారు.. అడ్డం వచ్చిన మరొకడ్ని కూడా చొక్కాపట్టుకొని కొట్టింది.. ఎందుకు కొడుతున్నావు అని అడుగుతున్నా , ఎగిరెగిరి కొట్టింది. వీడియో చూడండి..

  పాపం .. అభాగ్యుడిని కాపాడేందుకు వచ్చిన మరొకడ్ని చొక్కా పట్టుకుని ఉతికేసింది.. వీడియో చూడండి..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?