విజయవాడలో అమ్మాయి కర్రతీసుకొని , రోడ్డుమీద పడేసి..

  0
  294

  వెంట‌ప‌డి వేధించిన ఓ వ్య‌క్తిని క‌ర్ర‌తో చిత‌క‌బాదింది ఓ యువ‌తి. గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టులో విధులు ముగించుకుని రాత్రివేళ‌ స్కూటీపై వెళుతున్న యువ‌తిని… ఓ వ్య‌క్తి ఫాలో అయ్యాడు. మ‌ధ్య‌లో ఆపి వేధింపుల‌కు గురి చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ యువ‌తి ఓ క‌ర్ర తీసుకుని బ‌డిత పూజ చేసింది. కింద‌ప‌డేసి ఇష్టం వ‌చ్చిన‌ట్లు చిత‌క్కొట్టింది. ఆడ‌వాళ్ళ‌ను బ‌త‌క‌నీయ‌రా అంటూ ఆగ్ర‌హంతో ఊగిపోతూ… ఆ పోకిరీని చావ‌గొట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.