ప్రాణాలకు తెగించి విమానం ల్యాండింగ్..

  0
  206

  తుఫాన్ గాలుల్లో చిక్కుకున్న విమానం లాండింగ్ సమయంలో చిగురుటాకులా ఎలా ఊగిపోయిందో.. చివరి క్షణంలో పైలట్ చాకచక్యంతో ఎలా తప్పించుకుందో చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది. సోమవారం నాడు లండన్ లోని హిత్రో ఎయిర్ పోర్టులో దిగాల్సిఉంది. అప్పటికే కొర్రీ తుఫాన్ భీబత్సం సృష్టిస్తోంది. దీని కారణంగా చాలా ఇళ్ళు దెబ్బతిన్నాయి. అలాంటి పరిస్థితుల్లో విమానం లాండింగ్ కోసం సిద్ధమైంది. లాండింగ్ సమయంలో విమానం వెనుక భాగం రన్ ను తాకింది. వెంటనే మంటలు రావడంతో పరిస్థితిని అర్ధం చేసుకున్న పైలట్ వెంటనే.. విమానాన్ని పైకి లేపాడు.

  తర్వాత లాండింగ్ చేసేందుకు ప్రయత్నం చేసినా విమానం అటూఇటూ ఊగిపోవడం మొదలుపెట్టింది. అయినా చాకచక్యంగా మూడవ ప్రయత్నంలో విమానాన్ని విజయవంతంగా లాండింగ్ చేశాడు. పైలట్ సాహసాన్ని, చాకచక్యంగా విమానాన్ని లాండింగ్ చేసిన నైపుణ్యాన్ని.. లాండింగ్ సమయంలో పైలట్ చూపిన ధైర్యాన్ని వైమానిక నిపుణులు మెచ్చుకుంటున్నారు. విమానం లాండింగ్ సమయంలో గంటకు రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుంటాయి.

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..