సచివాలయాల్లో చేపల అమ్మకం.. ఎప్పటినుంచంటే..?

    0
    498

    గ్రామ, వార్డు సచివాలయాల్లో త్వరలో చేపల అమ్మకం మొదలు కాబోతోంది. మినీ ఫిష్‌ రిటైల్‌ అవుట్‌ లెట్లను సచివాలయాలక అనుబంధంగా ఏర్పాటు చేయబోతున్నారు. వాటి ద్వారా చేపలు విక్రయించేందుకు చర్యలు తీసుకుంటారు. శ్రీకాకుళం జిల్లాలో దీన్ని పైలట్ ప్రాజెక్ట్ గా మొదలు పెడతారు. పాలకొండ, శ్రీకాకుళం, పలాసల్లో మూడు హబ్‌లు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అధికారులున్నారు. 30 నుంచి 35 కిలోమీటర్లకు ఒక్కోటి చొప్పున రిటైల్‌ అవుల్‌ లెట్లను పెడతామన్నారు. రైతుబజారులో స్టాళ్లు ఖాళీగా ఉంటే చేపలు విక్రయించేందుకు అద్దెకు కేటాయిస్తామని చెప్పారు మార్కెటింగ్‌శాఖ జేడీ శ్రీనివాసరావు.

     

    ఇవీ చదవండి… 

    టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

    సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

    పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

    కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..