పుష్ప.. తగ్గేదే లే.. అంతే..

  0
  213

  పుష్ప సినిమా నుంచి మూడో పాట విడుదలైంది. సామీ.. నా సామీ.. అంటూ హీరోయిన్ వెర్షన్ లో సాగే ఈ పాట ఫుల్ మాస్ బీట్ తో ఉంది. ఇందులో అల్లు అర్జున్ లుక్స్ అదుర్స్ అంటున్నారు అభిమానులు. ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా కనిపించబోతున్నారు. రష్మిక హీరోయిన్. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. ఇ్పపటికే సినిమా నుంచి రెండు పాటలు విడుదలయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నిచ్చాడు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..