ఆహా ..ఇదికదా, రియల్ ఫైటింగ్ అంటే..

  0
  144817

  బ‌స్సుకి అడ్డం వ‌చ్చాడు ఓ బైక‌ర్‌. బ‌స్ డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్తంగా ఉండ‌డంతో బ్రేక్ వేశాడు. దీంతో హ‌మ్మ‌య్యా .. ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు అనుకుని ఆ బైక‌ర్ వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. కానీ హీరోయిజం చూపించాల‌నుకున్నాడు. మ‌ళ్ళీ క‌దిలే బ‌స్సును రోడ్డు మ‌ధ్య‌లోనే ఆపేసి బ‌స్సు ఎక్కాడు. డ్రైవ‌ర్ ని ఇష్టం వ‌చ్చిన‌ట్లు తిట్టాడు. బ‌స్సులో ఉన్న లేడీ కండెక్ట‌ర్ ను కూడా దుర్భాష‌లాడాడు. దీంతో ఆ ఇద్ద‌రికీ చిర్రెత్తుకొచ్చింది. అంతే సినీఫ‌క్కీలో ఆ బైక‌ర్ ను ప‌ట్టుకుని ఉతికి ఆరేశారు. చింత‌కాయ ప‌చ్చడి చేసి వార్నింగ్ ఇచ్చి పంపారు. థాయ్ లాండ్‌లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..