పునీత్..! ఇది నమ్మలేకపోతున్నా…

  0
  1352

  పునీత్.. నువ్వు లేవనే విషయాన్ని నమ్మలేకపోతున్నాను అంటూ హీరో సూర్య అతని సమాధి వద్ద వెక్కి వెక్కి ఏడ్చారు. పునీత్ రాజ్ కుమార్ సోదరుడు, శివరాజ్ కుమార్ ని ఆయన పరామర్శించారు. పునీత్ కుటుంబ సభ్యులను కలసి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పునీత్ లేడనే విషయాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు.

  వెక్కి వెక్కి ఏడ్చిన సూర్య..
  పునీత్ రాజ్ కుమార్ సమాధిని సందర్శించిన హీరో సూర్య.. అతని చిత్ర పటం ముందు పూలు ఉంచే సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఏడుపు ఆపుకోలేకపోయారు. అక్కడే ఉన్న స్నేహితులు ఆయన్ని ఓదార్చారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..