చీటింగ్ ..కుమారి మోనికా . , ఐఏఎస్ ..

  0
  433

  కొందరు అమ్మాయిలు మహా ఫాస్ట్ అయిపోయారు.. చీటింగ్ లో అబ్బాయిలను మించిపోయారు.. మోనికా అనే ఈ అమ్మాయి ఏకంగా ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పుకుంటూ జల్సాగా తిరుగుతుంది. తాను అద్దెకు ఉండే ఇంటికి మోనికా , ఐఏఎస్ అనే బోర్డుకూడా తగిలించేసింది. డెహ్రాడూన్ అసిస్టెంట్ కలెక్టర్ అని చెప్పుకుంటూ తిరుగుతుంది. అద్దె కారుకు కూడా గవర్నమెంట్ వెహికిల్ అని వేసుకుంది. అసిస్టెంట్ కలెక్టర్ అనే నేమ్ ప్లేట్ తగిలించుకుంది. అంతా బాగానే ఉంది.. మోనికా ఉండే ఇంటికి అద్దె కట్టడంలేదు , కారుకు బాడుగ ఇవ్వడంలేదు. కారణం అడిగితె , జీతాలు ఇవ్వడంలేదని చెప్పింది. ఇంటి ఓనర్ కి అనుమానమొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో పోలీసులు విచారణ చేసి అంతా బోగస్ అని తేల్చారు. తాను ఐఏఎస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నానని , ముందుగానే ఇలా బోర్డు వేసేసుకున్నానని చెప్పింది. అయితే అమ్మాయి ఇలా ఎందుకుచేసిందో దర్యాప్తు చేసేందుకు కేసు నమోదు చేశారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?