చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ పై కేసు.

  0
  2816

  హైదరాబాద్ లో నటుడు, చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ పై కేసుపెట్టారు. మోటార్ సైకిల్ ప్రమాదానికి సంబంధించి అతడిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. యాక్సిడెంట్ తరువాత , బైక్ సి బుక్ , ఇన్సూరెన్స్ , డ్రైవింగ్ లైసెన్స్ , పోల్ల్యూషన్ కి సంబందించిన పేపర్స్ ఇమ్మంటే , ఇంతవరకు ఇవ్వలేదని చెప్పారు. దీంతో అతడిపై కేసు నమోదుచేసి , ఛార్జ్ షీట్ కూడా పెట్టేశామని తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ 11 వతేది సాయి ధరమ్ తేజ్ రాష్ అండ్ నెగ్లిగెంట్ డ్రైవింగ్ చేసాడని , నిషేదిత ప్రాంతంలో ఓవర్ స్పీడ్ తో బైక్ తోలాడని కేసుపెట్టారు. దాదాపు నెలరోజులు హాస్పిటల్లోనే ఉండి చికిత్సపొందిన విషయం తెలిసిందే..

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..