డబ్బులుంటే ఇలాంటి జైల్లో ఉంటే ఎంత సుఖమో .?

  0
  62

  కర్ణాటకలోని బెంగుళూరులో పరప్పన అగ్రహార జైలు అంటే , డబ్బులుంటే సుఖమేసుఖం .. ఎలాంటి నేరంచేసి జైలుకు పోయినా , అడిగింది అందుతుంది.. జైలు గదికూడా డబ్బునుబట్టి వసతులు మారుతుంటాయి.. శశికళ ఈ జైల్లోనే ఫైవ్ స్టార్ హోటల్ మాదిరి గడిపింది. సాక్షాత్తు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అప్పట్లో ఈ జైల్లో అవినీతిపై బహిరంగంగా ప్రకటన చేశారు. తాజాగా , జెసిబి రామస్వామి అనే ఖైదీ , గదిలో సోఫా , టివి , మినరల్ వాటర్ బాటిల్స్ , మొబైల్ .. ఇవన్నీ కాకుండా బయటనుంచి మంచి నాన్ వెజ్ భోజనం , మొబైల్ .. ఇవిచాలదన్నట్టు రోజు జైల్లోనే ఫ్రెండ్స్ తో బాతాఖానీ ,, ఇవన్నీ వీడియో రూపంలో బయటకు రావడంతో ఇప్పుడు హోమ్ మంత్రి విచారణకు ఆదేశాలు ఇచ్చారు..

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..