చూస్తే కళ్ళు తిప్పుకోలేని మోడల్.. ఇది ఏ కారు..?

  0
  47

  చూస్తే కళ్ళు తిప్పుకోలేని మోడల్.. ఇది ఏ కారు మోడల్ అనుకుంటున్నారు,. త్వరలో రాబోయే ఓలా ఎలెక్ట్రిక్ కారు మోడల్ ఇది.. సాక్షాత్తు ఆ కంపెనీ ఎండి భవిష్ అగర్వాల్ ఈ ఫొటో షేర్ చేశారు.. ఇప్పటికే ఓలా ఎలెక్ట్రిక్ స్కూటర్లు తయారీలో స్పీడ్ గా ఉన్న , కంపెనీ ఇప్పుడు ఈ మోడల్ ఎలెక్ట్రిక్ కారుపై దృష్టి పెట్టింది. చెన్నై ప్లాంట్ లోనే ఈ కారు తయారుచేస్తామని భవిష్ అగర్వాల్ చెప్పారు.

  ప్రారంభదశలో పట్టణాల ప్రజలను దృష్టిలో పెట్టుకునే ఈ కారు తయారు చేస్తామన్నారు. అంటే లాంగ్ రన్ లో , ఎక్కువ దూరం ప్రయాణాలకు కాకుండా , సిటీ లిమిట్స్ లోనే తిరిగే విధంగా కారు డిజైన్ చేస్తారు.. తరువాత ఛార్జింగ్ కెపాసిటీ మర్చి దూరప్రయాణాలకు అనుకూలంగా చేస్తారు..

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..