మావటి కనపడితే ఏనుగుల్లో ఎంత సంతోషమో చూడండి..
మనుషులకంటే పశువులు, అడవి మృగాల్లోనే అభిమానం, ఆప్యాయతలు ఎక్కువ అంటారు. ఇలాంటి సందర్భాల్లో కొన్ని సన్నివేశాలు చూస్తే.. అదే నిజమనిపిస్తుంది. నెల, రెండు నెలలు, ఏడాది గ్యాప్ వచ్చినా సరే వాటి అభిమానంలో మాత్రం తేడా ఉండదు. దాదాపుగా ఏడాది గ్యాప్ తర్వాత మావటి కనపడితే ఈ ఏనుగుల మందలో కనిపించిన ఆనందం చూడండి. ఎలా ఘీంకరిస్తూ దగ్గరికి వచ్చి ఆయన్ను హత్తుకుపోయాయో చూడండి. మావటి అరుపు, ఏనుగుల ఘీంకారం.. ఎలా కలసిపోయాయో చూడండి.
This video of elephants meeting their caretaker after a year, circulating in SM, is just fabulous 💕 pic.twitter.com/fJOsIEytot
— Susanta Nanda (@susantananda3) December 24, 2021