రైల్వే లైను గాలికి తెగిన గాలిపటంలా ఇలా..

  0
  221

  ఉత్తరాఖండ్ లో వరద బీభత్సం దారుణంగా ఉంది.. రవాణా వ్యవస్థ మొత్తం ఆరుగంటల వర్షానికే ధ్వంసమైంది. వంతెనలు కొట్టుకుపోతున్నాయి.. పరిస్థితి కేరళను తలదన్నే విధంగా ఉంది. గతరాత్రి నుంచి ఉత్తరాఖండ్ ప్రక్రుతి బీభత్సంతో చిగురుటాకులా వణికిపోతొంది.. దారుణం బీభత్సం జరిగిపోతొంది.. వీదులుకూడా నదుల్లా మారిపోయాయి. కథాగోడం రైల్వే లైన్ మొత్తం కొట్టుకుపోయింది..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..