క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా , భూకంపం..

  0
  239

  క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా , భూకంపం వస్తే ఎలాగుంటుంది.. ? ఇదేదో ఊహాకాదు. నిజంగానే వచ్చింది. క్వీన్స్ ఓవల్ పార్క్ స్టేడియం లో ఐర్లాండ్ – జింబాబ్వే టీమ్స్ మధ్య అండర్ -19 ఐసిసి మ్యాచ్ జరుగుతొంది. కామెంటరీ జోరుగా ఉంది.. ఉన్నటుంది కెమెరాలు షేక్ అయ్యాయి.. టివి చూస్తున్నవారు అదేదో సాటిల్లైట్ ట్రబుల్ అనుకున్నారు. ప్లేయర్స్ కూడా ఏమిజరిగిందో తెలియకుండా ఆడేస్తున్నారు. కామెంటేటర్ మాత్రం ఇప్పుడు భూకంపం వచ్చింది .అంటూ కాసేపు వివరించాడు. ఆ తరువాత , ఆ ప్రాంతంలో రిక్టర్ స్కెల్ పై 5.2 తీవ్రతతో భూకంపం వచ్చిందని తేలింది.. వీడియో చూడండి..

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..