విశాఖలో భూకంపం.. భయాందోళనలో ప్రజలు.

    0
    355

    మహా విశాఖ లోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. పాత డెయిరీ ఫారం, బాలయ్య శాస్త్రి లేఔట్, కంచరపాలెం సింహాచలం తదితర ప్రాంతాల్లో ఉదయం ఏడు గంటల 13 నిమిషాలకు భూమి స్వల్పంగా కంపించినట్టు గుర్తించారు. దీంతో ఒక్కసారిగా నగరవాసులు, అపార్ట్మెంట్ వాసులకు ఆందోళనకు గురయ్యారు. ఎక్కడ ఏం జరిగిందో అంటూ పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం ఎంత శాతం రిక్టర్ స్కేల్పై నమోదు అయిందో అధికారులు తెలియజేయాల్సి ఉంది., గత మూడు రోజిలీగా విశాఖలో స్వల్పంగా భూమి కంపించినట్టు చెబుతున్నారు. ఈ రోజు వచ్చిన భూకంపం , రిక్టర్ స్కెల్ పై 3. 4 గా నమోడీ అయింది. గాజువాకకు ఈశాన్యదిశగా దీని కేంద్రాన్ని గుర్తించారు..

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.