మందుకొట్టిన ఎస్సై కీచకుడయ్యాడు.

  0
  783

  ఇతడు కీచకుడు అనుకోవద్దు .. పదహారణాల పోలీసు అధికారే.. కాకపోతే ఫుల్ గా మందు కొట్టేసి ఉన్నాడు.. తాగిన మైకంలో వాడు ఏమిచేస్తున్నాడో వాడికే తెలియడంలేదు. పూక్రియన్ అనే గ్రామంలో ఒక కేసు విషయమై విచారణకు వచ్చాడు,.. అతడి పేరు దారోగ.. ఎస్సై గా పనిచేస్తున్నాడు. ఇంట్లో వీరేంద్రసింగ్ అనే వ్యక్తి ఆ సమయంలో లేడు.. దీంతో ఇంట్లో మహిళలను బండబూతులు తిట్టాడు. అత్తను బయటకు పొమ్మని , కోడల్ని ఇంట్లో ఉండమన్నాడు. భర్త వచ్చేదాకా తనతో గడపమన్నాడు. ఈ విషయమై గొడవ జరిగింది. చివరకు మహిళలిద్దరినీ జుట్టుపట్టి బయటకు లాగి , వాళ్ళ మీద కూర్చున్నాడు.. దేశమే సిగ్గుతో తలదించుకునే ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లాలో జరిగింది. పోలీసు అధికారులు విచారణకు ఆదేశించారు..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?