అర్ధరాత్రి అమ్మాయిల మందు, చిందు.. ఆపై..?

    0
    912

    ఆ ఫామ్ హౌస్ లో ఏం జరిగింది..?? శనివారం రాత్రి హైదరాబాద్ సమీపంలోని కడ్తాల్ ఫామ్ హౌస్ లో దాదాపు 70 మంది యవతీ యువకులు, గానాబజానాలో, మందు కొడుతూ చిక్కిపోయారు. వీరిలో 90 శాతం మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులే.. 30 మందు అమ్మాయిలు.. డి జె బ్యాండ్ , డిస్కో లైటింగ్ మధ్య జరిగింది రేవ్ పార్టీ , వాళ్ళు చెబుతున్నట్టు బర్త్ డే పార్టీ కాదని అనుమానాలు ఉన్నాయి. అక్కడ 47 .మద్యం బాటిల్స్ చిక్కాయి. దీన్నిబట్టి ఫామ్ హౌస్ లో ఎంత భారీ స్థాయిలో తెర వెనుక పురాణం జరిగిందో  ఊహించుకోవచ్చు. లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో అర్ధరాత్రి ఇంత పెద్ద సంఖ్యలో యువతీయువకులు బర్త్ డే పేరుతో రేవ్ పార్టీలు చేసుకుంటూ  చిక్కడంతో చీకటి రహస్యాలు బట్టబయలు అయ్యాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంత అట్టహాసంగా, ఇంత మంది అమ్మాయిలు అర్ధరాత్రి సమయంలో మందు కొడుతూ, చిందులేస్తూ చిక్కడం ఇదే మొదటిసారి…ఆ ఫామ్ హౌస్ లో ఏం జరిగింది..??

    శనివారం రాత్రి హైదరాబాద్ సమీపంలోని కడ్తాల్ ఫామ్ హౌస్ లో దాదాపు 70 మంది యవతీ యువకులు, గానాబజానాలో, మందు కొడుతూ చిక్కిపోయారు. వీరిలో 90 శాతం మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులే.. 30 మందు అమ్మాయిలు.. డి జె బ్యాండ్ , డిస్కో లైటింగ్ మధ్య జరిగింది రేవ్ పార్టీ , వాళ్ళు చెబుతున్నట్టు బర్త్ డే పార్టీ కాదని అనుమానాలు ఉన్నాయి. అక్కడ 47 .మద్యం బాటిల్స్ చిక్కాయి. దీన్నిబట్టి ఫామ్ హౌస్ లో ఎంత భారీ స్థాయిలో తెర వెనుక పురాణం జరిగిందో ఊహించుకోవచ్చు. లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో అర్ధరాత్రి ఇంత పెద్ద సంఖ్యలో యువతీయువకులు బర్త్ డే పేరుతో రేవ్ పార్టీలు చేసుకుంటూ చిక్కడంతో చీకటి రహస్యాలు బట్టబయలు అయ్యాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంత అట్టహాసంగా, ఇంత మంది అమ్మాయిలు అర్ధరాత్రి సమయంలో మందు కొడుతూ, చిందులేస్తూ చిక్కడం ఇదే మొదటిసారి…

    ఇవీ చదవండి..

    నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

    ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

    అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

    నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..