కుక్క క్యాచ్ అదిరింది కదా ..??

  0
  46

  ముదితల్ నేర్వగరాని విద్యాకలదే ముద్దార నేర్పించినన్ .. అన్న సామెత ఎలాఉన్నా , ఈ శునకాన్ని చూడండి.. బ్యాటింగ్ లో గోల్ఫ్ బాల్ ను , ఎంత బాగా క్యాచ్ పట్టిందో.. ఒక్క బాల్ కూడా మిస్ కాదు ఈ ముద్దుల కుక్క పిల్ల.. ఈ అమ్మాయి తన పెంపుడు కుక్కతోనే ఇలా గోల్ఫ్ ఆడుతుంది.. చైనా లోని షాంగై లో కనిపించిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్.. మీరూ చూసెయ్యండి.

   

  https://www.facebook.com/watch?v=677060453323554

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..