వాడికి దెబ్బకు మాస్క్ దెయ్యం దిగివచ్చింది..

    0
    468

    ఒక వైపు కరోనా భయంతో ప్రపంచం మళ్ళీ అల్లాడిపోతుంటే , మరోవిప్పు మాస్క్ వ్యతిరేకులు , ప్రచారం ఊపందుకుంది. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా మాస్క్ వ్యతిరేక ఉన్మాదుల గొడవలు ఎక్కువయ్యాయి. ఈ రెస్టారెంట్ లో ఏమి జరిగిందో చూడండి.. మాస్క్ లేకుండా ఒకడు రెస్టారెంట్ లోకి వచ్చాడు. మాస్క్ లేకుండా లోపలికి రావద్దని మేనేజర్ చెప్పాడు. నువ్వు ఎవడు ..అంటూ రెస్టారెంట్ ఆ వ్యక్తి అతడిని బూతులు తిట్టాడు. అయినా మాస్క్ పెట్టుకోకపోతే రెస్టారెంట్ లోకి రావద్దని , వెళ్లిపొమ్మని కోరాడు.. రెస్టారెంట్ లో కస్టమర్లు కూడా , అతడిని మందలించడంతో , వాళ్ల మీదకు తిరగబడ్డాడు. చివరకు , ఒక వ్యక్తి , మాస్క్ లేకుండా వచ్చిన వ్యక్తిని , మూతిమీద ఈడ్చికొట్టడంతో , ఒక్క దెబ్బకు కిందపడిపోయాడు.. అంతే ఒక్కమాట మాట్టాడకుండా , వాడు సైలెంట్ గా లేచివెళ్లిపోయాడు..

     

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..