నా దేహం ,నా ఇష్టం . నా డ్రెస్ ను బట్టి నా క్యారెక్టర్ డిసైడ్ చెయ్యొద్దు.

  0
  173

  నా దేహం ,నా ఇష్టం . నా డ్రెస్ ను బట్టి నా క్యారెక్టర్ డిసైడ్ చెయ్యొద్దు అంటుంది ప్రముఖ నటి దివ్యా. శరీరంపైన బట్టలు విప్పేసిన ఆమె పూల బొకేలు కప్పెట్టుకొని ఫొటో షూట్ చేసి తన ఇన్స్టా అకౌంట్ లో పెట్టుకుంది. దీంతో నెటిజెన్లు ఆమెను నానా బూతులు తిడుతూ ట్రోల్ చేశారు.

  దీంతో చిర్రెత్తుకొచ్చిన దివ్యా , నా శరీరం నా ఇష్టం – అయినా నేనేమైనా నగ్నంగా ఫోజులు ఇచ్చానా అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఇటీవల సినిమాలు, సీరియల్స్ లో అవకాశాలు తగ్గడంతో , సంచలనం కోసం ఆమె ఇలాంటి ఫొటో షూట్లకు దిగుతుందని పరిశ్రమ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు,.

  ఇవీ చదవండి:

  అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?

  ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..

  ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?