ఆమె పెంపుడు కుక్కలనే ఎందుకు కిడ్నాప్ చేశారు..

  0
  282

  ఆమె పెంపుడు కుక్కలనే ఎందుకు కిడ్నాప్ చేశారు..
  ప్రపంచంలో టాప్ పాప్ సింగర్ లేడీ గాగా , పెంపుడు కుక్కలు దొరికాయి.. అదేం పెద్ద విశేషమా అనిమీరు అనుకోవచ్చు. దీని వెనుక పెద్ద కధే ఉంది. గాగాకు చెందిన మూడు ఫ్రెంచ్ బుల్ డాగ్స్ ను , రియాన్ అనే ఆమె ఉద్యోగి వాకింగ్ కు తీసుకెళుతుండగా , దుండగులు కారులోవచ్చి , రియాన్ ను తుపాకీతోకాల్చి బుల్ డాగ్స్ ని కిడ్నాప్ చేశారు. తన పెంపుడు కుక్కల ఆచూకీ చెప్తే , మూడున్నర కోట్ల రూపాయల బహుమతిని కూడా గాగా ప్రకటించింది.

  లాస్ యాంజిల్స్ పోలీసులు రంగంలోకి దిగి , ఎట్టకేలకు కిడ్నాపర్లను పట్టుకొని కుక్కలను విడిపించారు. కుక్కలను కాపాడటంలో తన ప్రాణాలను పణంగా పెట్టిన తన ఉద్యోగి రియాన్ కు , లేడీ గాగా 15 కోట్లు బహుమతి ఇచ్చింది. జీవితాంతం గాగా తమ సంస్థలోనే ఉన్నతంగా ఉంటాడని ప్రశంసించింది.

  ఇవీ చదవండి:

  అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?

  ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..

  ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?