రజనీకాంత్ కూతురు ఐశ్వర్య , అల్లుడు ధనుష్ విడిపోయారు.

  0
  172

  సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య , అల్లుడు ధనుష్ విడిపోయారు. 18 ఏళ్ళ వివాహబంధానికి ముగింపు చెబుతున్నామని ఇద్దరూ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇంతకాలం తమ భార్యాభర్తల బంధం ముగిసిపోయిందని చెప్పారు. కారణాలు మాత్రం వెల్లడించలేదు. గత కొంతకాలంగా ఇద్దరూ విడిపోతున్నట్టు వార్తలొచ్చినా , అవి పుకార్లని కొట్టేశారు. చివరకు వాటిని నిజంచేస్తూ ఇప్పుడు ఇద్దరూ విడిపోతున్నట్టు ప్రకటించారు. తమ గోప్యతను కాపాడుకునేందుకు సహకరించాలని కోరారు..

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..