ఐశ్వర్య-ధనుష్ విడాకులకు అసలు కారణం ఇదే..!

  0
  301

  సినిమా పరిశ్రమలో సమంత-నాగచైతన్య విడాకుల తర్వాత అంతకంటే సంచలనం సృష్టించింది రజినీకాంత్ కూతురు ఐశ్వర్య-ధనుష్ విడాకులు. దాదాపు 18ఏళ్ల కాపురం తర్వాత విడిపోతున్నట్టు ఇద్దరూ సైలెంట్ గా ప్రకటించేశారు. ధనుష్ కంటే ఐశ్వర్య రెండేళ్లు పెద్ద. అయినా ఇద్దరూ ఆరు నెలల సహజీవనం తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారు. సాంప్రదాయాలకు విలువనిచ్చే రజినీకాంత్ కుటుంబం నుంచి వచ్చిన ఐశ్వర్య భర్తకు దూరంగా జరగాలని నిర్ణయించుకోవడానికి వెనక చాలా పెద్ద కథే ఉంది. ఇటీవల కాలంలో ధనుష్ శృంగార కార్యక్రమాలు, లైంగిక వేధింపులపై కొంతమంది మహిళలతో సంబంధాలు బయటకు పొక్కడంతో గత ఆరు నెలలుగా వీరిద్దరి మధ్య కలతలు చెలరేగాయి.

  తమిళనాడు రేడియో జాకీ మరియు సింగర్ సుచిత్ర కార్తీక్.. ధనుష్, అతడి మ్యూజిక్ డైరెక్టర్ పాల్ అనిరుధు రవిచంద్ర పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తనకు మత్తుపానీయాలు ఇచ్చి, వారిద్దరూ అత్యాచారం చేశారని సుచిత్ర ఆరోపించింది. చిన్మయి కూడా వారితో జత కలిసి తనను బెదిరించేదని, తమ వద్ద ఉన్న అశ్లీల ఫొటోలు, వీడియోలు బయటపెడతామంటూ బెదిరించి తనను బ్లాక్ మెయిల్ చేశారని సుచిత్ర ఆరోపించింది. దీంతో ధనుష్ ప్రవర్తనపై సినీరంగంలో నీలి నీడలు పరుచుకున్నాయి.

  ఇదే ఐశ్వర్యకు, ధనుష్ కి మధ్య విభేదాలు రావడానికి కారణం అయింది. ధనుష్ సిబ్బంది సుచిత్రను అవమానించడంపై మీడియాలో కూడా ఫొటోలు వచ్చాయి. ఆమె చేయి కూడా విరగ్గొట్టారు. ఈ విషయం కూడా ట్విట్టర్ లో రచ్చ జరిగింది. ఈ వివాదం రజినీకాంత్ కుటుంబానికి అంటుకోవడంతో ఐశ్వర్య.. ధనుష్ చాటుమాటు వ్యవహారాలపై కూపీ లాగింది. నిజమని నిర్థారించుకున్న తర్వాత దూరం జరిగింది.

  తన ఫ్రెండ్ తో కూడా శృంగారంలో పాల్గొన్నాడని సుచిత్ర ప్రకటించింది. దీంతో ఐశ్వర్య ఓ నిర్ణయం తీసుకుని ధనుష్ ని దూరం పెట్టింది. అమలా పాల్, దివ్య దర్శిని, శృతి హాసన్ తో కూడా ధనుష్ కి సంబంధాలున్నాయని సుచిత్ర ఆరోపణలు చేసింది. ప్రియా ఆనంద్ తో కూడా ధనుష్ సంబంధాలు బయటకు పొక్కాయి. దీంతో ఐశ్వర్య గత కొన్ని నెలలుగా ధనుష్ కి దూరంగానే ఉండిపోయింది. ఇప్పుడు ఏకంగా విడాకులు ఇచ్చేసింది.

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..