ఏమి చెయ్యమంటారు , నా భార్య నా మాట వినదు..

  0
  796

  నేనెంత చెప్పినా నాభార్య వినలేదు.. మాస్క్ పెట్టుకోమంటే పెట్టుకోదు.. వీకెండ్ కర్ఫ్యూ ఉంది.. పాసులేకుండా పోకూడదు అంటే , నేనున్నా కదా పోదామంటూ కారులో బయలుదేరే వరకు వత్తిడి చేసింది.. పోలీసులతో తగాదా నాకిష్టంలేదు. ఆమె ఎంతచెప్పినా వినకుండా గొడవపడి , నాకు ఇబ్బందులు తెచ్చింది అంటూ పంకజ్ వాపోయాడు.. ఢిల్లీలో మాస్క్ పెట్టుకోమన్నందుకు పోలీసులను బెగ్గర్స్ అనితిట్టి , మాస్క్ పెట్టుకుంటే నా మొగుణ్ణి ముద్దెలా పెట్టుకోవాలంటూ గందరగోళం చేసిన అభా భర్త పంకజ్ ఇప్పుడు అసలు విషయం చెప్పి పోలీసులకు సారీ చెప్పాడు..

   

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.