మెగాఫ్యామిలీలో.. దీపావళి.. మామూలుగా లేదుగా.

  0
  4836

  మెగాఫ్యామిలీలో..
  దీపావళి.. మామూలుగా లేదుగా..
  ===================
  మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి సెలెబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. మెగాస్టార్ ఫ్యామిలీతో పాటూ అల్లు అరవింద్ ఫామిలీ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రెండు కుటుంబాలకు చెందిన హీరోలందరూ కలిసి పండుగను ఒకేచోట జరుపుకున్నారు. నరక చతుర్దశి రోజున అందరూ కలిసి చిరు ఇంట్లోనే డిన్నర్ చేశారు. ఒకేచోట టపాసులు కాల్చారు. గ్రూప్ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టారు.

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..