అప్పుడు సారా తాగా, ఇప్పుడు విస్కీ తాగుతున్నా.

  0
  494

  చేతిలో డబ్బులు లేనిరోజుల్లో సారాయి తాగాను.. మద్రాస్ లో ఉన్న రోజుల్లో సినిమారంగం ప్రవేశం మొదట్లో , కోడంబాక్కం బ్రిడ్జికింద సారా కొట్టు ఉండేది .. అక్కడకుపోయి సారా తాగేవాడిని.. ఇప్పడు దేవుడు ఇచ్చాడుకాబట్టి విస్కీ తాగుతున్నానని సీనియర్ నటుడు మోహన్ బాబు అంటూ.. బాలకృష్ణ హోస్ట్ గా ఉన్న ఆహా ..మొదటి షోలో మోహన్ బాబు పలు విషయాలు చెప్పారు..

  తెలుగు దేశం స్థాపించింది ఎన్టీఆర్ అయితే , ఆయన తదనంతరం పార్టీ పగ్గాలు , నువ్వు తీసుకోకుండా చంద్రబాబుకి ఎందుకిచ్చావని కూడా , బాలక్రిష్ణని ఒక దశలో మోహన్ బాబు ఎదురు ప్రశ్నించాడు. చిరంజీవి , మా ఇంటి అల్లుడు , అంటే సురేఖ మా ఇంటి అమ్మాయి.. అందుకే బాగున్నాడు అంటూ చిరంజీవి గురించి చెప్పాడు. మంచి నటుడు , మంచి డాన్సర్ కూడా అని అన్నాడు. ఇలా అనేకమైన ఆసక్తికర సంభాషణలతో ఈ షో సాగింది..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..